భక్తి శ్రద్దలతో రంజాన్ మాసం జరుపుకోవాలి- ఇప్థార్ విందులో ఎమ్మెల్యే మేఘారెడ్డి గారు

వనపర్తి జిల్లా కేంద్రంలో ని కమాన్ చౌరస్తాలో జామా మజీద్ లో ఇఫ్తార్ విందులో పాల్గొన్న గౌరవ వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి గారుఇఫ్తార్ విందులో మైనార్టీ సోదరులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు లక్కాకుల సతీష్ గారు, వనపర్తి పట్టణ అధ్యక్షులు చీర్ల విజయ్ చందర్ గారు, కౌన్సిలర్ బ్రహ్మం, లక్ష్మీ రవి యాదవ్ గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు