మదనాపురం మండలం మార్కెట్ యార్డ్ ఛైర్మన్ ప్రమాణ స్వీకారానికి హాజరైన వనపర్తి ఎమ్మెల్యే

మదనాపురం మండలం మార్కెట్ యార్డ్ ఛైర్మన్ ప్రమాణ స్వీకారానికి హాజరైన మంత్రి దామోదర రాజనర్సింహ గారితో వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి

మదనాపురం మండలం మార్కెట్ యార్డ్ నూతన ఛైర్మన్ పల్లెపాగు ప్రశాంత్ మరియు కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా ఇన్చార్జ్ మంత్రి దామోదర రాజనర్సింహ గారితో కలిసి పాల్గొన్న ఏఐసీసీ ప్రత్యేక ఆహ్వానితులు వంశీ చంద్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి గారు

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ

నూతనంగా మార్కెట్ యార్డ్ చైర్మన్ గా మరియు కమిటీ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారికి ఎమ్మెల్యే గారు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

అలాగే రైతుల కోసం కొంత సమయాన్ని కేటాయించి వారి సమస్యలను పరిష్కరించాలని అలాగే రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే పథకాలను తెలియజేయాలి అన్ని ఎమ్మెల్యే గారు పేర్కొన్నారు..