
మద్దిమడుగు శ్రీ పబ్బతి ఆంజనేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయడం జరిగింది.
పదరా మండలం మద్దిమడుగు గ్రామంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో భాగంగా ఈ రోజు తెల్లవారుజామున నల్లమల లో కొలువైన శ్రీ పబ్బతి అంజన్నను దర్శించుకొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వదించారు.