మహారాష్ట్ర ఎన్నికల పరిస్థితులపై చర్చ

మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా యావత్మా ల్ జిల్లా MP Sanjaydeshmukh గారిని, పవన్ జైస్వాల్ గారిని మర్యాదపూర్వక కంగా వారిని కలవడం జరిగింది.

ఈ సందర్భంగా వారు ఇరువురం దీగ్రస్ నియోజకవర్గంలోని రాజకీయ పరిస్థితులపై చర్చించం

ఎన్నికల ప్రచారానికి కేవలం 15 రోజులే మిగిలి ఉందని వ్యూహాత్మక ప్రచార నిర్వహించి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన గౌరవ శ్రీ మాణిక్ రావు ఠాక్రే గారిని భారీ మెజారిటీతో గెలిపించేందుకు పూర్తి స్థాయిలో కృషి చేయాలని తెలియజేయడం జరిగింది.

కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పెద్దలు, శివసేన పార్టీ పెద్దలు ఉద్ధౌఠాక్రే, NCP పార్టీ పెద్దలు శరద్ పవర్ మండల నాయకులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు