మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా డిగ్రాస్‌లోని ఘంటి బాబా ఆలయంలో మాణిక్ రావు ఠాక్రే గారు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం అదే ప్రాంతానికి చెందిన చిరు వ్యాపారులతో మాట్లడుతూ వారి సమస్యలను వారు అడిగితెలుసుకున్నారు. చిరు వ్యాపారులు నుంచి నుండి గొప్ప స్పందన లభించింది.
కార్యక్రమంలో ఎంపీ డాక్టర్ మల్లు రవి గారు,యావత్మా ల్ జిల్లా MP సంజయ దేశముఖ్ గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.