మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలో భాగంగా కన్హయ్య కుమార్ గారితో కలిసి యావత్ మాల్ నియోజకవర్గo కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత , నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రవీణ్ దేశముఖ్ గారి తో వారి నివాసంలో సమావేశమై యావత్ మాల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థి గెలుపు కోసం పనిచేయాలని కోరడం జరిగింది , ఈ కరిక్రమంలో అచ్చంపేట శాసనసభ్యులు డా.చిక్కుడు వంశీకృష్ణ గారు మరియు OBC చైర్మన్ కాంగ్రెస్ పార్టీ నాగర్ కర్నూల్ జిల్లా వంగ గిరివర్దన్ గౌడ్ గారు పాల్గోవడం జరిగింది .
