మహాలక్ష్మి పథకం రాయితీ సిలిండర్ల ధ్రువపత్రాల పంపిణీ

పెద్దమందడి మండలం వెల్టూరు గ్రామంలో ఏర్పాటుచేసిన మహాలక్ష్మి పథకం రాయితీ సిలిండర్ల ధ్రువపత్రాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు దృపత్రాలను అందజేత

నేడు తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం కొనసాగుతుందని ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి ఇంటికి సంక్షేమ పథకాల ఫలాలు అందుతాయని ప్రజలకు తెలియజేయడం జరిగింది.

10 సంవత్సరాల BRS ప్రభుత్వం అప్పుల కుప్పగా మార్చి రాష్ట్రాన్ని దివాలా తీయించిందని నేడు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు కావలసిన చర్యలు చేపడుతూనే ప్రజలకు సంక్షేమ పథకాల ఫలాలను అందజేస్తుందని

ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం, ఉచిత విద్యుత్,

రాయితీ సిలిండర్ల పంపిణీ ,10 లక్షల ఆరోగ్యశ్రీ, రైతు రుణమాఫీ లను అమలు చేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అండగా నిలబడుతుందని ప్రజలకు చెప్పడం జరిగింది.

పాఠశాల విద్యార్థుల దుస్తుల తయారీ,పావలా వడ్డీ రుణాలు, ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం, రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసే ఆర్టీసీ బస్సులలో సైతం మహిళలను భాగస్వామ్యం చేస్తుందని, ఐదేళ్లలో కోటి మంది మహిళలు కోటీశ్వరులుగా మార్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కంకణబద్ధంగా ఉందని.

అంతే కాకుండా దసరా నుంచి ప్రతి అన్నదాత అకౌంట్లో రైతు భరోసా డబ్బులను ప్రభుత్వం జమ చేస్తుందని

గ్రామాల్లోని ప్రతి సొంత ఇల్లు లేని ప్రతి నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు ఇప్పటికే తయారు చేసి ఉంచామని తెలియజేయడం జరిగింది…