వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి.
నేడు వనపర్తి జిల్లా కేంద్రంలోని నూతన మార్కెట్ యార్డులో మార్కెట్ కమిటీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యక్ష సమావేశాల్లో పాల్గొన్న వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ మార్కెట్ యార్డుకు వచ్చే అన్నదాతలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పలు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే గారు పేర్కొన్నారు
మార్కెట్ యార్డు ఆదాయ, వ్యయా లపై ఆయన అధికారులతో చర్చించి పూర్తి వివరాలను తెలుసుకున్నారు
మార్కెట్ యార్డులో ఉద్యోగస్తుల వివరాలు
ప్రతినిత్యం మార్కెట్ యార్డుకు వచ్చే దాన్యం వివరాలు
రైతుల విశ్రాంతి కోసం ఏర్పాటు చేసే విశ్రాంతి గదుల సదుపాయాల వివరాలను MLA అడిగి తెలుసుకున్నారు