మార్నింగ్ వాక్ వనపర్తి

9వ రోజు మార్నింగ్ వాక్ వనపర్తి పట్టణంలో పర్యటిస్తూ ఇంటింటి ప్రచారం చేసిన వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి.

పార్లమెంట్ ఎన్నికల తేదీ దగ్గర పడడంతో స్పీడ్ పెంచిన ఎన్నికల ప్రచారం చేస్తున్న మేఘా రెడ్డి గారు.

వనపర్తి జిల్లా కేంద్రంలో నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వనపర్తి పట్టణంలో శనివారం 9 వ రోజు మార్నింగ్ వాక్ లో పాతకోట హనుమాన్ టెక్నిక్ చౌరస్తాలో డాక్టర్ మల్లు రవి గారిని గెలిపించాలని వనపర్తి ఎమ్మెల్యే గౌరవ మేఘా రెడ్డి గారు ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది

అలాగే గడప గడపకు వెళ్లి కరపత్రాలు పంచుతూ నాగర్ కర్నూల్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ మల్లు రవి గారికి చేతు గుర్తుకు ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలి ఎన్నికల ప్రచారం చేయడం జరిగింది ఈ ప్రచారంలో పట్టణవాసులు ఎండ కూడా లెక్క చేయకుండా ఎమ్మెల్యే గారికి బ్రహ్మరథం పడుతున్నారు ఎమ్మెల్యే గారు మేనిఫెస్టో పెట్టిన ఐదు పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్తూ అభివృద్ధి జరగాలంటే అది ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది