ఊర్కొండ: మండలంలోని నర్సంపల్లి గ్రామానికి చెందిన కదిరే లక్ష్మయ్య అనారోగ్యంతో మృతి చెందారు.
విషయం తెలుసుకున్న మాధారం మాజీ సర్పంచ్, కాంగ్రెస్ మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ద్యాప నిఖిల్ రెడ్డి (DNR) గారు మృతుడి కుటుంబానికి కాంగ్రెస్ నాయకుల ద్వారా రూ.5000/- అందజేశారు.
అదేవిధంగా గ్రామ సీనియర్ కాంగ్రెస్ నాయకులు వీరెడ్డి వెంకట్ రెడ్డి గారు రూ2000/-
మొత్తం రూ 7000/- బాధిత కుటుంబానికి అందజేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు వీరెడ్డి వెంకట్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ బిసి సెల్ అధ్యక్షుడు పాయిళ్ళ గోపాల్, నాయకులు పులిమామిడి శ్రీశైలం, రమేష్ గౌడ్ ప్రభాకర్, రాఘవేందర్, నిరంజన్, పీ. లక్ష్మయ్య, ఏ.లక్ష్మయ్య, రఘు మారెడ్డి జైపాల్ రెడ్డి యాదయ్య గౌడ్ గిరి, కాశయ్య, శేఖర్ రెడ్డి, అర్జున్ , అనిల్, భరత్, ప్రవీణ్ పాల్గొన్నారు