మృతురాలి కుటుంబానికి అండగా DNR.

— మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు అయ్యుబ్ పాష.

✍ ఊర్కొండ మండల పరిధిలోని రేవల్లి గ్రామానికి చెందిన రొడ్డ జంగమ్మ(85) అనారోగ్యంతో మరణించడం జరిగింది. మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు అయ్యుబ్ పాష గారి ద్వారా విషయం తెలుసుకున్న జన నేత,పేదల పెన్నిధి మండల కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షులు ద్యాప నిఖిల్ రెడ్డి గారు “DNR యువసేన” పేరిట అంత్యక్రియలకు 5000/- తక్షణ ఆర్థిక సహాయం అందజేశారు.అలాగే మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు అయ్యుబ్ పాష గారు 25 kg బియ్యం,1000 రూపాయల నగదును మృతురాలి కుటుంబ సభ్యులకు అందజేశారు.
✍✍ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు అయ్యుబ్ పాష మరియు ఊర్కొండ పేట ఆంజనేయ స్వామి దేవస్థాన డైరెక్టర్ కాటమొని వెంకటయ్య మరియు PACS డైరెక్టర్ ఫరీద్ మరియు వార్డు సభ్యులు బంగారు మరియు గ్రామ కాంగ్రెస్ నాయకులు మురళీధర్ రెడ్డి,కురిమిద్దె జంగయ్య,మహ్మద్ ఖాజ,మాల కృష్ణయ్య, కర్రోల్ల చంద్రయ్య,బాలయ్య,ఆమేర్,హరి కృష్ణ,రొడ్డ జంగయ్య,నీలయ్య,లింగమయ్య,రాములు,చంద్రయ్య, బాలస్వామి,వెంకటయ్య,కర్రోల్ల కృష్ణయ్య,బాల మెసయ్య, పోలె గోపి,జంగయ్య,తదితరులు పాల్గొని సంతాపం ప్రకటించారు.
✍✍✍ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు అయ్యుబ్ పాష గారు మాట్లాడుతూ…. మండల ప్రజలకు ఎవరికి ఏ ఆపద వచ్చినా తక్షణమే గుర్తొచ్చే లీడర్ మా ద్యాప నిఖిల్ రెడ్డి గారు అని,DNR యువసేన పేరిట నిఖిలన్న చేస్తున్న సేవా కార్యక్రమాలను కొనియాడారు.
జై రేవంతన్న✊….జై అనిరుధన్న✊…జై నిఖిలన్న✊..జై కాంగ్రెస్✊.