మన ఖిల్లా ఘనపూర్ ముద్దు బిడ్డ సాయి చరణ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నారు, ఈ మెడికల్ క్యాంపుకు మన ఖిల్లా ఘనపూర్ మండలంలో ఉన్న ప్రజలు మీకు ఎటువంటి ఆరోగ్య సమస్య ఉన్న B.P, SUGAR, ECG ఉచితంగా చెక్ చేయబడును. ఇవే కాకుండా మీకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్న మీకు వాటిని కూడా ఉచితంగా పరీక్ష చేస్తారు మరియు మందులు కూడా ఉచితంగా ఇవ్వబడును. ఈ యొక్క హెల్త్ క్యాంపు ప్రముఖ కార్డియాలిజిస్టు భరత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగితుంది. అదేవిదంగా ప్రతి గ్రామానికి ఉచిత రవాణా సౌకర్యం కలిపిస్తునం అందరు ఉచిత మెడికల్ క్యాంపు స్వద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాము.
తేదీ : 11-10-2024
సమయం: 9AM TO 10am
స్థలం: ZPHS BOYS SCHOOL