అచ్చంపేట ఏరియా హాస్పిటల్ లో మెగా కార్డియాక్ క్యాంపు లో భాగంగా హార్ట్ ,న్యూరో ,హార్థోపెడిక్ లతో బాధపడుతూ వారికి హైదరాబాద్ ప్రముఖ కేర్ హాస్పిటల్ వారి సౌజన్యంతో డా. చిక్కుడు అనురాధ సిబిఎం ట్రస్ట్ చైర్పర్సన్ గారి ఆధ్వర్యంలో నిర్వహించే మెగా కార్డియాక్ క్యాంపును అచ్చంపేట నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోగలరు.