మైనార్టీ సంక్షేమ దినోత్సవాన్ని పురస్కరించుకొని

అచ్చంపేట పట్టణంలోని మైనార్టీ గురుకుల పాఠశాలలో మౌలానా అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని విద్యార్థులకు కాస్మోటిక్ డైట్ చార్జీలు పెంచినందుకు ప్రభుత్వానికి విద్యార్థులు మరియు పాఠశాల సిబ్బంది ప్రత్యేక ధన్యవాదాలు తెలుపడం జరిగింది.