నేడు అయోధ్య అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవం పురస్కరించుకొని నేడు రాజాపూర్ మండలంలోని రంగారెడ్డి గూడ గ్రామంలో శ్రీశ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయాన్ని ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి గారు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు…