రామన్ పాడ్ పంప్ హౌస్ నుండి బల్మూరు మండలంలోని వివిధ గ్రామాలకు సాగునీరు

బల్మూరు మండలం గట్టు తుమ్మెన్ గేట్ వద్ద రామన్పాడు పంప్ హౌస్ నుండి చెన్నారం , రామాజిపల్లి , విరాం రామాజిపల్లి , కొండనాగుల గ్రామాల రైతులకు సాగునీరు.రామన్పాడు పంప్ హౌస్ నుండి సాగునీటి మోటార్లను ఆన్ చేయడం జరిగింది.కే ఎల్ ఇ కాల్వ నుండి రామన్పాడు పంప్ హౌస్ ద్వారా రైతులకు సాగునీటి కొరకై నీటిని విడుదల చేయడానికి ఈరోజు మోటార్లను ఆన్ చేయడం జరిగింది.అచ్చంపేట నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన యొక్క లక్ష్యం.

ఈ కార్యక్రమంలో నీటిపారుదల శాఖ అధికారులు మిషన్ భగీరథ అధికారులు బల్మూరు మండల నాయకులు స్థానిక నాయకులు కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.