లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి.

వనపర్తి మండలం చిమనగుంటపల్లి గ్రామ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నిర్వహిస్తున్న జయంతి ఉత్సవాల్లో బుధవారం వనపర్తి ఎమ్మెల్యే గౌరవ శ్రీ మేఘారెడ్డి గారు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన స్వామివారి కల్యాణంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు

అనంతరం ఆలయానికి రథం ఏర్పాటు చేసేందుకు సహకరించిన గ్రామస్తులను ఎమ్మెల్యే గారు శాలువాలతో సత్కరించారు