లక్ష్మీనరసింహస్వామి దేవాలయ అభివృద్ధికి 25 లక్షల రూపాయలు ప్రకటించి నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుండి 20 లక్షల ప్రకటించడం జరిగింది.

శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం – మామిళ్ళపల్లి మరింతగా అభివృద్ధి చేస్తాం…లక్ష్మీనరసింహస్వామి దేవాలయ అభివృద్ధికి 25 లక్షల రూపాయలు ప్రకటించి నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుండి 20 లక్షల ప్రకటించడం జరిగింది.

అచ్చంపేట నియోజకవర్గo ఉప్పునుంతల మండలం మామిళ్ళపల్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామి పాలకమండలి ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం గురువారం అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎక్సైజ్ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారితో కలిసి హాజరుకావడం జరిగింది.

లక్ష్మీ నరసింహ స్వామి ధనవంతుడైన ప్పటికీ ఉడుత భక్తిగా తమ నిధుల నుంచి ఆలయానికి వచ్చే భక్తులకు సౌకర్యాలు ఏర్పాటు చేసేందుకు రూ. 25 లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నానని ప్రకటించారు.