వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో 2 వార్డు కౌన్సిలర్ చేరారు

పెబ్బేరు మున్సిపాలిటీ 2వ వార్డ్ కౌన్సిలర్ అక్కమ్మ వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు పెబ్బేరు మున్సిపాలిటీ 2 వార్డు కౌన్సిలర్ అక్కమ్మ w/o బాబు సోమవారం స్థానిక నాయకుల సమక్షంలో వనపర్తి ఎమ్మెల్యే గౌరవ శ్రీ తూడి మేఘ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారుఈ సందర్భంగా అక్కమ్మ మాట్లాడుతూ BRS పార్టీలో చురుకుగా పనిచేశానని కౌన్సిలర్ గా గెలుపొందిన నాటి నుంచి నేటి వరకు కేవలం పదవి మాత్రమే అనుభవిస్తున్నామని ఎలాంటి గౌరవం దక్కలేదని ఆమె పేర్కొన్నారు