వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ ఆధ్వర్యంలో శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఎంపీ డాక్టర్ మల్లు రవి గారు,దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గారు,జిల్లా కలెక్టర్ ఆదర్శ గారితో కలిసి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది