వనపర్తి జిల్లా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వనపర్తి జిల్లా వక్ఫ్ బోర్డు పరిరక్షణ కమిటీ సభ్యులుగా నియమించిన మైనార్టీ నాయకులు అయినా మహమూద్ సలీం, మహమూద్ రఫీక్, రేష్మ బేగం గారిని శాలువాతో సత్కరించి వారికి నియామక పత్రం అందజేయడం జరిగింది.
అదేవిధంగా వర్డ్ బోర్డులో ఎలాంటి అవినీతి గాని అవకతవకలు గాని జరగకుండా కమిటీ సభ్యులు చూసుకోవాలని వారికి సూచించడం జరిగింది.