చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన మహేష్వైస్ చైర్మన్ గా పాకనాటి కృష్ణయ్యగత నాలుగు నెలలుగా వనపర్తి మున్సిపాలిటీ చైర్మన్ , వైస్ చైర్మన్ ఎన్నికపై నెలకొన్న ఉత్కంఠతకు నేటితో తెర పడిందివనపర్తి పురపాలిక చైర్మన్ పీఠాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది.చైర్మన్గా పుట్టపాకల మహేష్, వైస్ చైర్మన్గా పాకనాటి కృష్ణులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారశనివారం వనపర్తి మున్సిపాలిటీలో అధికారికంగా చేపట్టిన ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ పై చేయి సాధించిందివనపర్తి ఎమ్మెల్యే గౌరవ శ్రీ తూడి మేఘారెడ్డి గారు సైతం తన మద్దతును పుట్టపాకల మహేష్ కు తెలియజేశారుదాంతో 22 మంది కౌన్సిలర్ల తో పాటు ఎమ్మెల్యే గారి మద్దతుతో మొత్తం 23 మంది కాంగ్రెస్ పార్టీ వైపు నిలిచారుఈ సందర్భంగా నూతన మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికైన పుట్టపాకల మహేష్ కు వైస్ చైర్మన్గా ఎన్నికైన పాకనాటి కృష్ణలకు వనపర్తి ఎమ్మెల్యే గౌరవ శ్రీ తూడి మేఘా రెడ్డి గారు శుభాకాంక్షలు తెలియజేశారు