వనపర్తి జిల్లా కేంద్రంలోని పలు వినాయక మండపాలలోని విగ్నేశ్వరుని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయడం జరిగింది
ఈ సందర్భంగా మహిళలు చిన్నారులు విగ్నేశ్వరుడి ముందు కోలాటాలు వేస్తూ వినాయక చవితి నవరాత్రులను ఘనంగా నిర్వహించడం జరిగింది.