నీట్, పాలిసెట్ పోటీ పరీక్షలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను గురువారం వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి గారు సన్మానించారు. బుద్ధారం సోషల్ వెల్ఫేర్ స్కూల్లో విద్యనభ్యసిస్తున్న పెబ్బేరు మండలం అయ్యవారిపల్లి గ్రామానికి చెందిన ప్రహర్ష ను మణిచరణ్, శ్రీరామ్య, వర్షిణి లను గురువారం శాలువాలతో సన్మానించారు.