విలేఖరి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే

వనపర్తి సీనియర్ విలేకరి పోలిశెట్టి బాలకృష్ణ, సోదరుడు విలేఖరి పోలిశెట్టి సురేష్ కుమార్ తల్లి పోలిశెట్టి సులోచన మృతి చెందిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి గారు వారి స్వగృహానికి వెళ్లి పోలిశెట్టి కుటుంబాన్ని పరామర్శించి సానుభూతి తెలిపారు.