వివాహ వేడుకల్లో DNR గారు

ఊర్కొండ:
మండలంలోని జకినాల పల్లి గ్రామంలో మహేష్, కవిత ల వివాహ వేడుకల్లో కాంగ్రెస్ మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాధారం మాజీ సర్పంచ్ ద్యాప నిఖిల్ రెడ్డి (DNR) గారు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.
వారి వెంట కాంగ్రెస్ యువజన విభాగం మండల అధ్యక్షులు గుంజ ఆదినారాయణ, అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి మాసుం, సేవదల్ జిల్లా ప్రధాన కార్యదర్శి యాదయ్య, నాయకులు కొండల్, శ్రీశైలం, అమ్ము, సత్యం, మహేష్ తదితరులు ఉన్నారు.