వివాహాలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించడం జరిగింది

రేవల్లి మండలం కేశంపేట గ్రామంలో నిర్వహించిన పలు వివాహాలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించడం జరిగింది.

కేశంపేట గ్రామానికి చెందిన పెద్ద నాగయ్య కుమారుడు శివకుమార్ వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించడం జరిగింది.

అదే గ్రామానికి చెందిన వెంకటయ్య కుమారుడు రాంబాబు వివాహానికి హాజరై కొత్త జంటను ఆశీర్వదించి వారితో ఫోటో తీయడం జరిగింది.

కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సత్యశీల రెడ్డి, పర్వతాలు, సురేష్ గౌడ్, సురేందర్ గౌడ్ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు..