మిడ్జిల్ మండలంలోని వెలుగొమ్ముల గ్రామంలో నిర్వహించిన శ్రీ శ్రీ శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి విగ్రహ పున : ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం నేడు ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి గారు పాల్గొని స్వామీ వారిని దర్శించుకున్నారు…
సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ… శ్రీ చెన్నకేశవ స్వామి వారి ఆశీస్సులు జడ్చర్ల నియోజకవర్గం ప్రజలపై ఎల్లవేళలా ఉండాలని కోరారు…
#Midjil #Velugommula