పెద్ద రెవల్లి గ్రామంలో శ్రీ శ్రీ తిరుమలనాథ స్వామి బ్రహ్మోత్సవాలలో పాల్గొన్న ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి గారు…
బాలానగర్ మండలంలోని పెద్ద రెవల్లి గ్రామంలో నిర్వహిస్తున్న శ్రీ శ్రీ తిరుమలనాథ స్వామి బ్రహ్మోత్సవాలు పురస్కరించుకొని నేడు ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి గారు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు…
#Balanagar #Peddarevalli
