కల్వకుర్తి కొట్ర సర్కిల్ లో ఏర్పాటు చేసిన కాంస్య విగ్రహ ఆవిష్కరణ చేసిన తెలంగాణ ముఖ్య మంత్రి “శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి’ గారు , జిల్లా ఇన్చార్జి మంత్రి దామోదర్ రాజనర్సింహ, మంత్రి జూపల్లి కృష్ణారావు గారితో కలిసి కార్యక్రమం లో పాల్గొన్న డా.చిక్కుడు వంశీకృష్ణ ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షులు అంతకు ముందు నిర్వహించిన భారీ బహిరంగ సభ లో కుటుంబ సభ్యులు,పలువురు ఎంఎల్ఏ తో కలిసి పాల్గొని వారికి నివాళి అర్పించడం జరిగింది.