శ్రీశ్రీశ్రీ కోదండ రామస్వామి దేవస్థానంలో సీతారాముల కళ్యాణోత్సవం

శ్రీరామ నవమి సందర్భంగా వనపర్తి జిల్లా లోని గోపల్పేట మండల పరిధిలో శ్రీశ్రీశ్రీ కోదండ రామస్వామి దేవస్థానంలో సీతారాముల కళ్యాణోత్సవంలో పాల్గొనీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా జరిపించిన వనపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి గారి దంపతులు.