నాగర్ కర్నూలు జిల్లా లో నిర్వహించిన చిన్న తరహా ఇండస్ట్రియల్ స్వయం ఉపాధి కల్పనా పై యువతకు ఏర్పాటు చేసిన అవగహన కార్యక్రమానికి హాజరై కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
ఈ సందర్భంగా మాట్లాడుతూ
ఒక వైపు ప్రభుత్వ ఉద్యోగాలు నియమిస్తూనే మరో వైపు ఇలాంటి ప్రైవేట్ కంపెనీలలోనూ నిరుద్యోగులకు జాబ్స్ ఇప్పించాలన్న ఉద్దేశంతో ఈ అవగాహన కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొన్నారు జరిగింది.
అలాగే తెలంగాణ లో ఉండే ప్రతి నిరుద్యోగి తమ కాళ్లపై తాము నిలబడాలని మనిషి కి పట్టుదల ఉంటే జీవితం లో విజయాలను సాధిస్తారని చెప్పడం జరిగింది.
కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణరావు, ఎంపీ మల్లురవి గారు,Mlc కూచుకుల్లా దామోదర్ రెడ్డి, MLA లు చిక్కుడు వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణ రెడ్డి, రాజేష్ రెడ్డి, Dccb చైర్మెన్ విష్ణువర్ధన్ రెడ్డి, మైనారిటీ నాయకులు ఓబేదుల్ల కొత్వాల్, కలెక్టర్లు, బ్యాంకు అధికారులు, ఇండస్ట్రీయల్ నిర్వాహకువు,ఉద్యోగులు,కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, నిరుద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.