హీరో బైక్ షోరూం ప్రారంభించిన వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి

పెబ్బేరు మున్సిపాలిటీ కేంద్రంలో ని నూతనంగా ఏర్పాటు చేసిన హీరో బైక్ షోరూంను సందర్శించి పూజా కార్యక్రమంలో పాల్గొని, అనంతరం బైక్ షోరూంను ప్రారంభించడం జరిగింది. అలాగే ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలందరికీ మంచి సర్వీస్ నాకు అందించాలని పేర్కొన్నారు..