పెద్దమందడి మండల కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త తూడి శ్రీనివాస్ రెడ్డి గారు తన సొంత నిధులతో మోజర్ల,మద్దిగట్ల,మంగంపల్లి, గ్రామాలలో ఏర్పాటు చేయించిన హైమాస్ట్ లైట్లను వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి గారు ప్రారంభించారు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలలో ఇలాంటి హైమాస్ట్ లైట్లు అవసరమని దాతలు ముందుకు వచ్చి గ్రామాలలో ఇలాంటి లైట్లు ఏర్పాటుచేసి వెలుగులు నింపాలని ఆయన కోరారు